Surprise Me!

శ్రీలంక క్రికెటర్‌ Kusal Mendis ను అరెస్ట్‌ చేసిన పోలీసులు! || Oneindia Telugu

2020-07-05 147 Dailymotion

Sri Lanka batsman Kusal Mendis was on Sunday arrested for knocking down a pedestrian while driving, police said.
#KusalMendis
#SriLanka
#KumarSangakkara
#MahelaJayavardhane
#srilankacricketteam
#2011WorldCup
#ViratKohli
#RohitSharma
#IndVsSL

శ్రీలంక వికెట్ కీపర్‌ కమ్ బ్యాట్స్‌మన్ కుశాల్‌ మెండిస్‌ను ఈ రోజు( ఆదివారం) ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. కొలంబో శివారులోని పనాదుర వద్ద కుశాల్ మెండిస్ కారు అదుపుతప్పి ఓ 74 ఏళ్ల వృద్ధుడ్ని ఢీకొనగా.. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కుశాల్‌ కారును అతి వేగంతో నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

Buy Now on CodeCanyon